చందువా కూరిన కూర

- December 06, 2016 , by Maagulf
చందువా కూరిన కూర

కావలసిన పదార్థాలు: చందువాలు - 4, నూనె - 2 టే.స్పూన్లు, కారం - 6 టీస్పూన్లు, జీలకర్ర - 1 టీస్పూను , ధనియాలు - ఒకటిన్నర టీస్పూను,లవంగాలు - 3, మిరియాలు - 10, పసుపు - అర టీస్పూను, వెల్లుల్లి - 10, అల్లం - అంగుళం ముక్క , దాల్చిన చెక్క పొడి - అర టీస్పూను, పసుపు - ఒక టీస్పూను, చింతపండు పులుసు - 1 టీస్పూను, చక్కెర - 1 టీస్పూను, వినెగర్‌ - 1/3 కప్పు, కొబ్బరి తురుము - 3 టే.స్పూన్లు, ఉప్పు - తగినంత.

 
తయారీ విధానం: పైన చెప్పిన మసాలాలు, దినుసులన్నీ కలుపుకుని పెట్టుకోవాలి. చేపలను అడ్డంగా కత్తితో లోపలికి కోసుకుని మసాలా కూరాలి. వేడి నూనెలో మీడియం ఫ్లేమ్‌ మీద రెండు వైపులా వేయించుకోవాలి. వేడిగా వడ్డించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com