ఒమన్‌ నోటుకి ప్రత్యేక అవార్డ్‌

- March 30, 2017 , by Maagulf
ఒమన్‌ నోటుకి ప్రత్యేక అవార్డ్‌

45వ నేషనల్‌ డే సందర్భంగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌ విడుదల చేసిన 1 ఒమన్‌ రియాల్స్‌ నోట్‌కి స్పెషల్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ దక్కింది. అజర్‌ బైజాన్‌ రాజధాని బాకులో సెక్యూరిటీ కరెన్సీ ప్రింటింగ్‌ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డ్‌ని ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com