పునరుత్థానం... ఈస్టర్ దివ్యపాఠం!

- April 15, 2017 , by Maagulf
పునరుత్థానం... ఈస్టర్   దివ్యపాఠం!

మధుమేహ వ్యాధి ఎంత నిశబ్దంగా ఉంటుందో అంత ప్రమాదకరం, కానీ శరీర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, వివిధ అవయవాలను ప్రమదానికి గురి చేస్తుంది. మధుమేహ వ్యాధి వలన కలిగే మరొక ప్రమాదకర ఆరోగ్య పరిస్థితినే డయాబెటిస్ న్యూరోపతిగా పేర్కొంటారు. ఇందులో నరాల చివర ప్రమాదానికి గురవటం వలన నొప్పి, తిమ్మిరి మరియు పిన్ లేదా సూదులతో గుచ్చిన స్థితి ఎదురవుతుంటుంది. ఈ పరిస్థితి సాధారణంగా చేతులు లేదా కాళ్ళలో కనపడుతుంది. 
ఈ రకమైన వ్యాధిని తగ్గించుటకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో లేవు, ఒకసారి నరాలు ప్రమాదానికి గురైతే వాటిని మామూలు స్థితికి తీసుకురాలేము. రక్త ప్రసరణ మెరుగుపరిచే పద్దతులు మరియు వ్యాయామాలు ఈ రకమైన పరిస్థితులను కొద్ది వరకైనా తగ్గించే అవకాశం ఉంది. ఎస్సేన్షియల్  ఆయిల్ లతో చేసే చికిత్స రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు ఈ పరిస్థితిని కొంత వరకు తగ్గిస్తుంది. డయాబెటిస్ న్యూరోపతి తగ్గించే ఎస్సేన్షియల్ ఆయిల్ ట్రీట్మెంట్ గురించి మరియు ఆ ఆయిల్ ల గురించి కింద పేర్కొనబడింది.
మిరియాల నూనె
మిరియాల చెట్టు నుండి తీసే సారాన్నే మిరియాల నూనె గా పేర్కొంటారు. ఇది చాలా కూలింగ్ మరియు కామింగ్ ఎఫెక్ట్ లను చూపుతుంది. ఈ నూనె రక్త ప్రసరణను మెరుగుపరచటమే కాకుండా, రోజు మసాజ్ చేయటం వలన న్యూరోపతి లక్షణాలను మరియు వాటి వలన కలిగే సమస్యలను తగ్గిస్తుంది. కొన్ని చుక్కల మిరియాల నూనెను ఆలివ్ లేదా కొబ్బరి నూనె వంటి తటస్థ నూనెలతో కలపండి. ఈ ఆయిల్ లో మీ చేతి వేళ్ళను ముంచి ప్రభావిత ప్రాంతాలలో మసాజ్ చేయండి.
సైప్రస్ ఎస్సేన్శియల్ ఆయిల్
సైప్రస్ ఎస్సేన్శియల్ ఆయిల్ ను పచ్చగా ఉండే సైప్రస్ చెట్టు నుండి సేకరిస్తారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే ఈ నూనె అన్ని రకాల నరాల సంబంధిత సమస్యలను తగ్గించటలో గొప్పగా పని చేయటమే కాకుండా, రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. 3 భాగాల కొబ్బరి నూనెను తీసుకొని, 3 భాగాల సైప్రస్ ఎస్సేన్శియల్ ఆయిల్ కలపండి. ఈ నూనెతో ప్రభావిత ప్రాంతాలలో మసాజ్ చేయండి.
నిమ్మగడ్డి నూనె
నిమ్మగడ్డి నూనె అనాల్జేసిక్ గా పని చేస్తుంది, ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది; నొప్పి నుండి ఉపశమనం మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. నిమ్మగడ్డి నూనె మరే ఇతర మసాజ్ నూనెతో కలిపి, డయాబెటిస్ న్యూరోపతి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. సూతింగ్ మరియు రిఫ్రెష్ వాసన కలిగి ఉండే ఈ నూనె శరీరానికి రిలాక్స్ ను కలిగిస్తుంది.
లావెండర్ ఆయిల్
మంచి సువాసన కలిగి ఉండే లావెండర్ ఆయిల్ సువాసన వెదజల్లటమే కాకుండా, వైద్య గుణాలను కలిగి ఉండటం వలన అనేక రకాల వ్యాధులను తగ్గించుటకు కొన్ని వంటల సంవత్సరాలుగా ఔషదాల తయారీలో వాడుతున్నారు. ఈ నూనె నాడీ వ్యవస్థ పునరుద్ధరణకు గురు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వలన డయాబెటిస్ న్యూరోపతి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. లావెండర్ నూనెను క్రమంగా వాడటం వలన దెబ్బతిన్న నరాల చివరలను సరి చేస్తున్దిప్. వారానికి రెండు నుండి 3 సార్లు కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ తో ప్రభావిత ప్రాంతాలలో మసాజ్ చేయండి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com