మన బందరు
- April 28, 2017వెలుగు జిలుగుల రోల్డు గోల్డుకు
పుట్టినిల్లె బందరు........
కలంకారికి అలంకారము తెచ్చినది
మన బందరు....
విశ్వజగతికి తీపి నేర్పిన లడ్డు,హల్వ
మాదిలె.........
ఆంధ్ర బ్యాంకుకు,ఆదిమూలం..ఆదితాళం
బందరే.....
కడలి వడ్డున ముత్యమల్లె మురిసిపోయె
బందరు......
పుణ్యమూర్తుల జన్మభూమిగ
పునితమైనది బందరు...
జగతి సిగలొ పుష్పమల్లె,పరిమళించె
బందరు....
ఎన్ని గాధలు,ఎన్ని భాధలు ఓర్చుకుందొ
బందరు...
ఎంత చరితను మూటగట్టి దాచుకుందొ
బందరు.....
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్‌గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్‌లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..