న్యూజెర్సీలో ఘనంగా ఐటి సర్వ్ అలయన్స్ సమావేశం

- June 26, 2017 , by Maagulf

అమెరికా: అమెరికాలో ఐటి సర్వ్ అలయన్స్ నెలవారి సమావేశం ఘనంగా జరిగింది.ఈ సమావేశంలో వివిధ కంపెనీలకు చెందిన సీఈవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటి సర్వస్ అలయన్స్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఐటి సర్వ్ నార్త్ ఈస్ట్ చాప్ట్రర్ ప్రెసిడెంట్ గా విపి హరీష్ ను ఎన్నుకున్నారు. సమావేశంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులకు, హాజరైన ప్రముఖులకు టివీ5 నార్త్ అమెరికా సీఈవో శ్రీధర్ చిల్లర, జయ్ తల్లూరిలు జ్ఞాపికలను అందజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com