కిటికి ఆవలి జంబో నేరేడు
- July 05, 2017మా యిరువురి
మధ్యన వుండేది
అద్దాల కిటికి
దాని ఆకుల తివాచి
---
పలకరింపు
అద్దం నుండి
ఒకరి చూపుల్లోని పరిమళం
మరొకరి పెదవుల పైన వికసించే నవ్వు
------
కరచాలనం
ఆకుల సవ్వడి
-------
మా మధ్యన తేడాలేమీ లేవు
కిటికీలు తెరిచి
గాలాకాశంలా
తెరుచుకునే తీరిక తప్ప!
--సత్య శ్రీనివాస్
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్‌లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్‌లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్‌లో భారతీయ బైకర్‌కు సత్కారం