యూ. ఏ. ఈ. లో వాహన తనఖాలు ఇక ఆన్లైన్లో !

- October 27, 2015 , by Maagulf
యూ. ఏ. ఈ. లో వాహన తనఖాలు ఇక ఆన్లైన్లో !

అక్టోబరు నాటికి అనుసంధానిత ఈ-విధానం ద్వారా వాహనాల తనఖా మరియు తనఖా విడుదల సేవలను  యూ. ఏ. ఈ. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ క్రియాశీలం చేసింది. ఈ శాఖ యొక్క వాహనాలు మరియు డ్రైవర్ల లైసెన్సుల విభాగం వారి  సేవలైన ఈ స్మార్ట్ ఈ- సిస్టం లు మరియు ఇతర స్మార్ట్ సేవలు, వినియోగదారుల సంతృప్తి, సంఘ సభ్యుల నమ్మకాన్ని రెట్టింపు చేయడానికి,  ఈ సర్వీసుల విషయంలో వినియోగదారుల అవగహన పెంచడానికి, 2018 సంవత్సరానికల్లా స్మార్ట్ సేవల ఉపయోగాన్ని80 శాతానికి పెంచడానికి ఉద్దేసింపబడ్దాయని స్మార్ట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ లేఫ్టానెంట్ కల్నల్ ఫైసల్ మొహమ్మెద్ అల్ షిమ్మారి,  ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com