నివాస వీసాల పునరుద్ధరణకు వాస్తవ విద్యా సర్టిఫికేట్లు అవసరం

- October 11, 2017 , by Maagulf
నివాస వీసాల పునరుద్ధరణకు  వాస్తవ విద్యా సర్టిఫికేట్లు అవసరం

కువైట్ :  ప్రవాసీయులు నివాస వీసాలను పునరుద్ధరించడానికి అసలైన అధికారులతో సంతకాలు చేయిచిన  సర్టిఫికేట్లను అందచేయాల్సి ఉంటుందని సామాజిక వ్యవహారాలు మరియు కార్మిక మరియు ఆర్థిక అభివృద్ధి శాఖ సహాయ మంత్రి  హిందూ అల్ సబీహె బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఇది బాగా అర్హత గల విద్యావంతులైన  ప్రవాసీయులకు  వర్తిస్తుంది మరియు ఇతర విభాగాలన్నీ ఈ నిర్ణయంతో కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగిలిన విభాగాల వారి వీసాలను పునరుద్ధరించడం గురించి చర్చలు జరిగాయి. ప్రస్తుతం కార్మిక మార్కెట్ కొనసాగిస్తున్న నేపథ్యంలో మరియు పని కోసం అన్వేషిస్తూ  వీధుల్లో తిరుగుతున్న చిరు కార్మికులను న్యాయం చేసేందుకు అమలుచేసే విధానాలు భాగంగా ఈ నిర్ణయాలు ప్రవాసియ కార్మికులు దోపిడీకి గురి కాకుండా కాపాడేందుకు ఉద్దేశించినట్లు సబేహీ చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com