Maa Gulf
సిట్రా మార్కెట్‌ విస్తరణ

సిట్రా మార్కెట్‌ విస్తరణ

మనామా: సిట్రా సెంట్రల్‌ మార్కెట్‌, ఈ ఏడాది విస్తరించబడనుంది. మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ ఈ వివరాల్ని వెల్లడించింది. ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, మార్కెట్‌ని రివ్యాంప్‌ చేయాలని, అవసరమైన మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో మునిసిపాలిటీ తగు చర్యలు చేపట్టనుంది. మునిసిపల్‌ ఎఫైర్స్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ నబిల్‌ మొహమ్మద్‌ అబుల్‌ ఫతే మాట్లాడుతూ, ప్రీమియర్స్‌ డైరెక్టివ్స్‌ ప్రకారం తగిన విధంగా పనులు జరుగుతాయని వివరించారు. సిట్రా సెంట్రల్‌ మార్కెట్‌ రీవ్యాంప్‌ ప్లాన్స్‌పై వీక్లా క్యాబినెట్‌ సెషన్‌లో మినిస్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ ఇస్సామ్‌ బిన్‌ అబ్దుల్లా ఖలీఫా అప్‌డేట్‌ చేశారు.