సిట్రా మార్కెట్ విస్తరణ
- October 12, 2017మనామా: సిట్రా సెంట్రల్ మార్కెట్, ఈ ఏడాది విస్తరించబడనుంది. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఈ వివరాల్ని వెల్లడించింది. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, మార్కెట్‌ని రివ్యాంప్ చేయాలని, అవసరమైన మెయిన్టెనెన్స్ వర్క్‌లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో మునిసిపాలిటీ తగు చర్యలు చేపట్టనుంది. మునిసిపల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ డాక్టర్ నబిల్ మొహమ్మద్ అబుల్ ఫతే మాట్లాడుతూ, ప్రీమియర్స్ డైరెక్టివ్స్ ప్రకారం తగిన విధంగా పనులు జరుగుతాయని వివరించారు. సిట్రా సెంట్రల్ మార్కెట్ రీవ్యాంప్ ప్లాన్స్‌పై వీక్లా క్యాబినెట్ సెషన్లో మినిస్టర్ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఇస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలీఫా అప్డేట్ చేశారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్‌బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!