కార్న్ చికెన్ కచోరి
- October 31, 2017కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు- రెండు, చికెన్- 150 గ్రా., స్వీట్‌కార్న్- రెండు కప్పులు, కొత్తిమీర తురుము- రెండు టేబుల్ స్పూన్లు, సోయా సాస్- 50 గ్రా., బ్రెడ్ తురుము- ఒక కప్పు, వెన్న- పావు కప్పు, మైదా- అర కప్పు, కోడిగుడ్లు- 2, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఆలుగడ్డలను ఉడకబెట్టి మెత్తగా చిదుముకోవాలి. దాంట్లో చికెన్, స్వీట్‌కార్న్, కొత్తిమీర తురుము, సోయాసాస్, వెన్న, మైదా వేసి కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని కోడిగుడ్ల సొనలో 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత బ్రెడ్ తురుములో దొర్లించి నూనెలో వేగించుకోవాలి.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్‌లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్