మస్కట్‌లో 12 మంది 'వలస' మహిళల అరెస్ట్
- December 07, 2017మస్కట్: 12 మంది మహిళలు అల్ కువైర్లో అరెస్ట్ అయ్యారు. పబ్లిక్ మోరల్స్కి సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడినట్లు వీరిపై అభియోగాలు నమోదైనట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారంతా ఆసియాకి చెందినవారు. అరెస్ట్ చేసిన అనంతరం వీరిని, జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. నేరాల్ని తగ్గించే క్రమంలో మస్కట్ గవర్నరేట్ పోలీస్ తరఫున ఏర్పాటైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, వీరిని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ