వాలి అల్ అహెద్ హైవేపై లేన్ మూసివేత

మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అర్బన్ ప్లానింగ్, వాలి అల్ అహెద్ హైవేపై అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జనవరి 11 రాత్రి 11 గంటల నుంచి ఆదివారం అంటే జనవరి 14 ఉదయం 5 గంటల వరకు ఈ హైవేపై ఓ లేన్ మూసివేయనున్నారు. రోడ్ 2817 నుంచి రోడ్ 2819 (బిడిఎఫ్ హాస్పిటల్) వరకు ఈస్ట్బౌండ్ ట్రాఫిక్ అనుమతిస్తారు. రైట్లేన్ మూసివేస్తారు. ఈ రోడ్డుని వినియోగించేవారు ట్రాఫిక్ రూల్స్ని పాటించి, జాగ్రత్తగా తమ వాహనాలు నడపాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- మస్కట్:వలస మహిళ హత్య కేసులో నిందితురాలి అరెస్ట్
- అబుదాబి:హైపర్ లూప్పై ఆర్టిఎ ప్రకటన
- దొంగిలించిన డీజిల్ అమ్మకాలు: ఇద్దరు వలసదారుల అరెస్ట్
- షార్జాలో భారత మహిళ హత్య
- జయ సమాధి తవ్వడం తప్పదా..?
- న్యూస్ ఛానెల్స్ ను దెబ్బ తీసిన చంద్రబాబు ధర్మ దీక్ష..!
- 20 గంటల పాటు నాన్స్టాప్ విమాన ప్రయాణం..
- అసలే మ్యాచ్ పోయింది. ఆపై రూ.12 లక్షల ఫైన్
- బ్రేకింగ్: ఘోర ప్రమాదం...ట్రైన్ ఢీకొట్టడంతో 13 మంది పిల్లలు మృతి
- నాడు లండన్ 'ఆక్స్ఫర్డ్' యూనివర్శిటీలో ఫ్రొఫెసర్.. నేడు ఢిల్లీ వీధుల్లో..
- విమాన ప్రయాణికులకు జెట్ ఎయిర్వేస్ బంపర్ ఆఫర్?
- హైదరాబాద్ తో సిస్టర్ సిటీ అగ్రిమెంటుకు రెడీ