ఫిబ్రవరి 21న కమల్ పార్టీపేరు ప్రకటన
- January 16, 2018రాజకీయ ప్రవేశానికి ముందస్తు కసరత్తు పూర్తి చేసుకున్న విశ్వనటుడు కమల్‌హాసన్ ఫిబ్రవరి 21న పార్టీ పేరు ప్రకటించనున్నారు. అదేరోజు నుంచి తమిళనాడు వ్యాప్తంగా పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సొంత జిల్లా రామనాథపురం నుంచి కమల్‌హాసన్ శ్రీకారం చుట్టనున్నారు.
తాజా వార్తలు
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అదిరే ఆఫర్..