వేలంలో టాల్‌స్టాయ్‌ లేఖకు భారీ ప్రాఫిట్

వేలంలో టాల్‌స్టాయ్‌ లేఖకు భారీ ప్రాఫిట్

రష్యా రచయిత లియో టాల్‌స్టాయ్‌ రాసిన అరుదైన లేఖకు వేలంలో రూ.13.94 లక్షలు (21,450 డాలర్లు) పలికింది. టాల్‌స్టాయ్‌ సంతకమున్న ఈ లేఖను 1903లో టాల్‌స్టాయ్‌ తాత్వికవేత్త ప్యాట్ర్‌ పెట్రోవిచ్‌ నికోలేవ్‌కు సా. ఏసుక్రీస్తు బోధనలను వక్రీకరించడం గురించి దీనిలో ప్రస్తావించారు. అమెరికాకు చెందిన వేలం సంస్థ ఆర్‌ఆర్‌ ఆక్షన్స్‌ మూడు పేజీల నిడివున్న ఈ లేఖ రూ.9.75 లక్షలు పలుకుతుందని భావించింది. 

Back to Top