పాకిస్తాన్ లో భారత డాక్టర్లు

పాకిస్తాన్ లో భారత డాక్టర్లు

భారత్- పాకకిస్తాన్ ల మధ్య ఎంత శత్రుత్వమున్నా.. భారత్ మాత్రం ఎప్పుడూ తన మానవతా విలువలను చాటుతునే ఉంది. తాజాగా డాక్టర్ గుప్తా త్వరలో తన టీమ్‌తో సాయంతో నాలుగు లివర్ ట్రాన్స్‌ప్లెంట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు పాకిస్థాన్ వెళ్లనున్నారు. ఈ నెలలోనే వీరు కరాచీలోని డౌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌లో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా గతంలో కూడా ఈ వైద్యబృదం పాకిస్తాన్ లో ఇదే తరహా శస్త్రచికిత్సలు నిర్వహించింది.

Back to Top