బస్సు ప్రమాదం.. 38 మంది మృతి

బస్సు ప్రమాదం.. 38 మంది మృతి

అడిస్ అబబా: ఇథియోపియాలో ఘోరం జరిగింది. ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ దుర్ఘటనలో 38 మంది మరణించారు. మరింత తాజా సమాచారం అందాల్సి ఉంది. ఉత్త‌ర ఇథియోపియాలో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఓ లోయ‌లోకి బ‌స్సు ప‌డ‌డం వ‌ల్ల మృతుల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. మ‌ర‌ణించిన 38 మంది ప్ర‌యాణికుల్లో 28 మంది పురుషులు, 10 మంది మ‌హిళ‌లు ఉన్నారు. అమ్‌హ‌రా రాష్ట్రంలోని లిగాంబో జిల్లాలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Back to Top