డిగ్రీ అర్హతతో గూగుల్‌లో ఉద్యోగాలు..

డిగ్రీ అర్హతతో గూగుల్‌లో ఉద్యోగాలు..

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తమ కార్యాలయంలో పని చేయడానికి అర్హులైన అభ్యర్ధులనుంచి దరఖాస్తులు కోరుతోంది. 

సేల్స్ రంగంలోని పోస్ట్‌లకు
అర్హత: బీఏ/బీఎస్సీ/తత్సమానం
సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవంతో పాటు ఇంగ్లీష్ భాషలో మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలి. క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీలపై అవగాహన ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఎంపికైన వారు సాప్ట్‌వేర్లను మరింత మెరుగుపరిచే విధంగా డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్ వంటి రంగాల్లో బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. 

అకౌంట్ మేనేజ్ మెంట్
అర్హత: బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)
సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అనుభవం ఉండాలి. 
వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, యూనిక్స్, లైనెక్స్, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌పై అవగాహన ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. అవసరమైనప్పుడు కోడింగ్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. 

Back to Top