Terror suspects to stand trial
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
తీవ్రవాద విచారణకు నిందితులు

తీవ్రవాద విచారణకు నిందితులు

మనామా: "బహ్రెయిన్ లో విప్లవం కోసం సీక్రెట్ ఇంటెలిజెన్స్ అథారిటీ ఫర్ బహ్రెయిన్" లేదా " ఎస్ ఐ ఏ " విచారణకు 11 మంది అనుమానితులను టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ వద్దకు బుధవారం పంపింది. తీవ్రవాద గ్రూపు  టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ ఛాన్సలర్ అహ్మద్ అల్ హమ్మాడి చీఫ్ తెలిపిన వివరాల ప్రకారం 7 గురు అనుమానితులు తమ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపింది. ఈ కేసును ఏప్రిల్ 12, 2018 న హై క్రిమినల్ కోర్టు విచారణకు రానున్నట్లు తెలిపింది.  తీవ్రవాది ముఠాని ఏర్పాటు చేయడం, హింస, అరెస్టు చేయడం, ఒక వ్యక్తిని నిర్బంధించడం, తీవ్రవాదంలో చేర్పించించేందుకు బలవంతం చేయడం, కిడ్నాప్, బలవంతంగా దొంగతనం చేయడం, తీవ్రవాదం గూర్చి ప్రచారం చేయడం నేరం. భద్రతా సంస్థలతో సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను కిడ్నాప్ చేసేందుకు, తీవ్రవాది ముఠా (ఎస్ ఐ ఏ ) ఏర్పాటు చేసినట్లు నేర పరిశోధకులు కనుగొన్నారు.