మ్యూస్లీ

- April 02, 2018 , by Maagulf
మ్యూస్లీ

ఈ కాలంలో అధిక బరువు పెద్ద సమస్యగా మారిపోయింది.. మరి అధిక బరువుకు చెక్ పెట్టే హెల్దీ  'మ్యూస్లీ' ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

కావలసిన పదార్ధాలు: ఓట్స్ - 4 కప్పులు, ముడి పెకాన్ - ఒక కప్పు, బ్రౌన్ షుగర్ – ¼ కప్పు, కొబ్బరి తురుము – ½ కప్పు, పొద్దుతిరుగుడు గింజలు (sunflower seeds) – 2 tbsp, గుమ్మడికాయ గింజలు (pumpkin seeds) – 1tbsp, వెజిటల్ ఆయిల్ – 1 tbsp, మాపిల్ సిరప్ – 3 tbsp, ఉప్పు - చిటికెడు, ఎండు క్రాన్బెర్రీస్ – ¼ కప్పు, చియా గింజలు – 1 tbsp

తయారీ విధానం: పైన చెప్పిన పదార్ధాలన్నిటినీ ఓవెన్ లో 180 degrees లో 15 నిమిషాలు బేక్ చేయాలి. అంతే, ఎంతో ఆరోగ్యమైన 'మ్యూస్లీ' రెడీ!!

    - మోహన మాధురి మల్ల, దుబాయ్, యూఏఈ      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com