మక్కా నిందుతులు నిర్ధోషులన్న కోర్టు..

మక్కా నిందుతులు నిర్ధోషులన్న కోర్టు..

హైదరాబాద్ : ఎంతో మందని అమాయకులను పొట్టన పెట్టుకున్న మక్కామసీదు పేలుళ్ల కేసులో నేడు తుదితీర్పు వెలువడింది. నిందితులను కోర్టు కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేస్తుందన్న భావనలో ఉన్న బాధితులకు చివరకు నిరాశే మిగిలింది. నిందితులపై నేరారోపణలు నిరూపించడంలో ప్రాషిక్యూషన్ విఫలమైందని చెబుతూ నాంపల్లిలోని స్పెషల్ ఎన్‌ఐఏ కోర్టు ఈ కేసును కొట్టేసింది. నిందితులందరినీ నిర్ధోషులుగా ప్రకటించింది.

Back to Top