వాట్సప్‌ మరో ఫీచర్..

వాట్సప్‌ మరో ఫీచర్..

ఇంతకు ముందు వాట్సాప్‌లో డేటా డిలీట్ చేసిన తరువాత తిరిగి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం లేదు. కానీ యూజర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వాట్సప్ డిలీట్ అయిన విలువైన సమాచారాన్ని  మళ్లీ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ సదుపాయం వాట్సాప్ బీటా వెర్షన్‌లో మాత్రమే ఉంది. మీరు డిలీట్ చేసిన డేటా అంతా వాట్సాప్ సర్వర్లో భద్రంగానే ఉంటుందని సంస్ధ తెలియజేసింది. వాట్సప్ కల్పించిన ఈ నూతన సదుపాయం ద్వారా మనం 2 నెలల క్రితం డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా తిరిగి పొందే అవకాశం ఉందని వాబీటా ఇన్ఫో అనే సంస్థ వెల్లడించింది.

Back to Top