ఐఐటిల్లో విద్యార్థినులకే ప్రాధాన్యం

ఐఐటిల్లో విద్యార్థినులకే ప్రాధాన్యం

ప్రతిష్టాత్మకమైన ఐఐటిల్లో పెరుగుతున్న లింగ అసమానత్వాన్ని తగ్గించేందుకు కొత్త విధానం అమల్లోకి రానుంది. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటిల్లో 779 సీట్లను కేవలం విద్యార్థినులకు మాత్రమే కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అత్యున్నత విద్యాసంస్థల్లో విద్యార్థినుల సంఖ్య పెరుగుతుదని..లింగ అసమానత్వం తగ్గుతుందని తాము భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Back to Top