అబ్రాలో వలసదారుల్ని ఆశ్చర్యపరిచిన షేక్ హమదాన్
- April 16, 2018దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ క్రీక్‌లో అబ్రా రైడ్‌లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అబ్రాలో పర్యాటకుల్ని ఆయన ఆప్యాయంగా పలకరించారు. అబ్రాని నడుపుతున్న కెప్టెన్‌తో సంభాషించారు. అతని యోగక్షేమాల గురించి తెలుసుకున్న షేక్ హమదాన్, బెస్ట్ కెప్టెన్ అంటూ అభివర్ణించారు. కెప్టెన్ ముబాషెర్, షేక్ హమదాన్ తనతో మాట్లాడటం పట్ల పట్టలేని సంతోషానికి గురయ్యారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాల్ని పంచుకున్నారు షేక్ హమదాన్.
తాజా వార్తలు
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్‌స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక
- ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్