బాలీవుడ్ మెగాస్టార్ కూతురి డ్యాన్స్ వైరల్..
- April 22, 2018ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ అబూ జానీ, సందీప్ ఖోస్లా బంధువు సౌదామిని వివాహ రిసెప్షన్ బాలీవుడ్ స్టార్స్ మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు అతిరధ మహారధులు వచ్చారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కుటుంబం, కూతురు శ్వేతా బచ్చన్ నంద కూడా హాజరయ్యారు. అయితే అందరి చూపులను తనవైపు తిప్పుకున్నారు శ్వేతా బచ్చన్. దీనికి కారణం లేకపోలేదు. పెళ్లి వేడుకలో శ్వేతా చేసిన డ్యాన్స్ ఇందుకు కారణం. ఆమె చేసిన నృత్యానికి పలువురు బాలీవుడ్ నటులు ఫిదా అయ్యారు. పెళ్లి రిసెప్షన్ వేడుకలో తల్లి జయాబచ్చన్తో కలిసి శ్వేతా వేసిన స్టెప్పులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అలవొకగా ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు బాలీవుడ్ ప్రముకులను ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు