నాకు ఆ ట్విట్టర్ ఎకౌంట్ కి సంబంధం లేదు - యాంకర్ రవి
- April 25, 2018గత రెండు రోజులుగా యాంకర్ రవి అనే ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కొన్ని మీడియా చానల్స్ మీద అసభ్య వ్యాఖ్యానాలు చేశాడంటూ కథనాలు వినబడుతున్నాయి. అయితే.. ఆ ట్విట్టర్ ఎకౌంట్ కీ తనకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు యాంకర్ రవి.
రవి మాట్లాడుతూ.. "నా సోషల్ మీడియా ఎకౌంట్స్ అన్నిట్నీ వ్యాక్డ్ అవుట్ మీడియా మెయింటైన్ చేస్తుంది. గత కొన్నేళ్లుగా నేను ట్విట్టర్ లో యాక్టివ్ గా లేను. కేవలం ఫేస్ బుక్ మాత్రమే వాడుతున్నాను. అయినా.. నా పేరుతో ఎవరో తెలియనివారు ట్విట్టర్ ఎకౌంట్ యూజ్ చేస్తూ నా పేరు మీద అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారు. వారిపై నేను లీగల్ గా కేస్ వేసి ప్రొసీడ్ అవుతాను. మీడియా మిత్రులు ఎవరూ సదరు ట్వీట్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వొద్దని నా మనవి" అని వివరించాడు.
Anchor Ravi Official Handle: https://twitter.com/anchorravi_offl
Fake Account: https://twitter.com/AnchorRaviOffl
తాజా వార్తలు
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్‌కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..