జూలైలో ప్రభాస్ మరో సినిమా
- April 26, 2018నటుడు ప్రభాస్ మరో కొత్త సినిమా చేయబోతున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తో ప్రభాస్ చేయబోయే సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్ళనుందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడ రూపొందనున్న ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అందమైన ప్రేమ కథా చిత్రంగా, అభిమానులందరిని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని రాధాకృష్ణ చెప్పాడు. పూజా హెగ్డే కథానాయకిగా నటించనున్న ఈ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు స్వయంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్‌స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక
- ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్