దుబాయ్ ఎన్నారై ను పెళ్లాడిన దక్షిణ భారత నటి
- April 26, 2018దుబాయ్: తెలుగు మరియు తమిళంలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న నటి ఇషారా నాయర్ దుబాయ్ లోని తన స్నేహితుణ్ని ఏప్రిల్ న వివాహం చేసుకుంది. మీడియా కి దూరంగా దుబాయ్ లో జరిగిన ఈ వివాహానికి దంపతుల బంధువులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఇషారా మాట్లాడుతూ తానూ దుబాయ్ లోనే నివాసం ఉంటానని, మంచి అవకాశాలు వస్తే తప్పకుండా మూవీస్ చేస్తానని తెలియజేసారు. ఇలా రహస్యంగా పెళ్లి చేసుకొని తన అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది ఇషారా.
తాజా వార్తలు
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్‌లు