భావోద్వేగంతో ఏడ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
- April 29, 2018ఎన్నారైల అభిమానానికి మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. 'తానా' నిర్వహిస్తోన్న పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి డల్లాస్లో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు గుర్తింపు కోసం కాదు.. సంతృప్తి కోసం సేవ చేస్తున్నారు. నిశబ్ద సైనికులలా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేను మీకు స్ఫూర్తి అన్నారు.. చెప్పాలంటే, మీరే నాకు స్ఫూర్తి" అని చిరంజీవి భావోద్వేగంతో మాట్లాడారు.
తాజా వార్తలు
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్