వెదర్ అప్డేట్: యూఏఈలో క్లౌడీ వీక్
- April 29, 2018యూఏఈ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుముఖం పడ్తున్నాయి. ఆకాశం మేఘావృతమై కన్పిస్తోంది. ఈ వారమంతా ఇదే వాతావరణం కొనసాగుతుందనీ, ఉష్ణోగ్రతలు తగ్గఉతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. దమ్తా వద్ద అత్యల్ప ఉష్ణోగ్రత సోమవారం ఉదయం 6 గంటల సమయానికి 20.9 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది. సముద్ర తీర ప్రాంతాలు ఇంకా ఎక్కువ మేఘావృతం కావొచ్చు. బలమైన గాలులు వీచే అవకాశం వుంది. సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ సందర్శన కోసం వెళ్ళేవారు అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్‌కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం