వైరల్ :చేతిలో డంబల్స్ పట్టుకుని టాప్ హీరో స్విమ్మింగ్
- April 29, 2018వేసవి వచ్చింది అంటే చాలు ఆ తాపాన్ని తట్టుకునేందుకు రకరకాల మార్గాలు అనుసరిస్తారు.సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరి పరిస్థితి ఇదే. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు స్విమ్మింగ్‌ను ఆశ్రయించారు. స్విమ్మింగ్‌తో పాటు రకరాకల వ్యాయామం చేస్తూ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను అక్షయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశారు.ఈ వీడియో పోస్టుకు 12 లక్షలకు మించి వ్యూస్ వచ్చాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన