80 శాతం పైగా మస్కట్ మునిసిపాలిటీ బ్లూ కాలర్ వర్కర్స్ వలసదారులే
- May 01, 2018మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం 83 శాతం మంది బ్లూ కాలర్ వర్క్ ఫోర్స్ వలసదారులేనని తెలుస్తోంది. మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు మూడు స్టాటిస్టిక్స్ని ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా విడుదల చేసింది. 17 శాతం మంది ఒమనీయులు, 83 శాతం మంది వలసదారులు బ్లూ కాలర్ వర్కర్స్లో వున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 36 శాతం మంది బ్లూ కాలర్ వర్కర్స్ వున్నారు. 73 శాతం మంది ఉద్యోగులు సర్వీస్ సెక్టార్, హెల్త్ మరియు టెక్నికల్ సెక్టార్లో పనిచేస్తున్నారు.30 శాతం మునిసిపల్ ఉద్యోగులు సీబ్ మునిసిపాలిటీ పరిధిలో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు