సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

న్యూఢిల్లీ: అనంతపురంలో సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రూ. 902 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ వర్సిటీని కేంద్రం నిర్మించనుంది. సెంట్రల్ వర్సిటీకి పూర్తి స్థాయి క్యాంపస్‌ నిర్మించే వరకు ఏపీ ప్రభుత్వం చూపే తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించనున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Back to Top