మెడికల్ సెక్టార్లో వలస మహిళకు స్పాన్సర్ చేసే అధికారం లేదు
- May 16, 2018మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌కి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వలస మహిళలు తమ పిల్లలకు స్పాన్సర్ చేసే అవకాశం లేదని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. తమ పిల్లల వీసాని, తమ భర్తల ఎంప్లాయర్ వీసాకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌కి సంబంధించిన ముఖ్య అధికారి పేర్కొన్నారు. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ విభాగంలో పనిచేస్తున్న మహిళా వలసదారులకు ఈ సర్క్యులర్ వర్తిస్తుంది. మే 10న ఈ మేరకు నోటీస్ విడుదల చేశారు. మూడు నెలల్లోగా వీసాల మార్పు జరగాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్‌కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్‌తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్‌లో ఒమన్‌కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్