తండ్రి మృతదేహాన్ని బీఎండబ్ల్యూ కారులో ఉంచి సమాధి

తండ్రి మృతదేహాన్ని బీఎండబ్ల్యూ కారులో ఉంచి సమాధి

నైజీరియాకు చెందిన అజుబుకి అనే వ్యక్తి తన తండ్రి శవాన్ని ఏకంగా బ్రాండ్‌ న్యూ బీఎండబ్ల్యూ కారులో ఉంచి సమాధి చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను ఎప్పటికైనా ఖరీదైన కారును కొంటానని తన తండ్రితో చెప్పేవారు. తండ్రి మరణంతో వెంటనే బీఎండబ్ల్యూ కారును కొన్న అతను తండ్రి మృతదేహాన్ని కారులో ఉంచి సమాధి చేశాడు. మరోవైపు తన తండ్రిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సహకరించేలా కారులో శాటిలైట్‌ నావిగేషన్‌ను ఏర్పాటు చేసినట్టు ఓ పత్రిక పేర్కొంది.

Back to Top