యూఏఈలో ఈద్ అల్ ఫితర్ ప్రార్ధనా సమయాల ప్రకటన
- June 13, 2018ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల సమయం ప్రకటితమయ్యింది. అబుదాబీలో ఈద్ ప్రార్ధనలు ఉదయం 5.50 నిమిషాలకు జరుగుతాయి. అల్ అయిన్‌లో 5.57 నిమిషాలకు, వెస్టర్న్ రీజియన్‌లో 6.02 నిమిషాలకు ప్రార్థనలు జరుగుతాయని అవ్కాఫ్ వెల్లడించింది. సార్జాలో 5.44 నిమిషాలకు ఈ ప్రార్థనలు జరుగుతాయి. అల్ హామ్రియా, అల్ మదామ్ మరియు మలెహా ప్రాంతంలోనూ ఉదయం 5.44 నిమిషాలకు ప్రార్థనలు జరుగుతాయి. అల్ అల్ ధైద్ సిటీ, అల్ బతియా ప్రాంతాల్లో 5.43 నిమిషాలకు, ఈస్టర్న్ రీజియన్‌లోని సిటీస్ సబర్బన్స్లో 5.41 నిమిషాలకు ప్రార్ధనల్ని న్విహిస్తారు. దుబాయ్, ఫుజారియా, రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ ఖైవాన్కి సంబంధించి ప్రార్ధనల సమయంపై స్పష్టత రావాల్సి వుంది.
తాజా వార్తలు
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్‌కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..