షార్జా:184 ముసుల్లాస్‌, మాస్క్‌లలో ఈద్‌ ప్రార్థనలు

షార్జా:184 ముసుల్లాస్‌, మాస్క్‌లలో ఈద్‌ ప్రార్థనలు

 షార్జా:షార్జా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌, 184 మాస్క్‌లు, ముసల్లాస్‌లలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ప్రార్థనలు జరుగుతాయని ప్రకటించింది. ఉర్దు, మలయాళం, తమిళ మరియు ఇంగ్లీషుల్లో మాట్లాడేవారికి అనుగుణంగానూ కొన్ని ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇమామ్‌ అహ్మద్‌ ఇబిన్‌ హన్బాల్‌ మాస్క్‌లో వినికిడి లోపంతో వున్నవారి కోసం సైన్‌ లాంగ్వేజ్‌లో ప్రార్థన నిర్వహిస్తారు. షార్జా సిటీలో 5.44 నిమిషాలకు ఈద్‌ అల్‌ ఫితర్‌ ప్రార్ధనలు జరుగుతాయి. అదే సమయానికి అల్‌ హర్మియా, అల్‌ బతీయా ప్రాంతంలోనూ ప్రార్ధనల్ని నిర్వహిస్తారు.

Back to Top