షార్జా:184 ముసుల్లాస్, మాస్క్‌లలో ఈద్ ప్రార్థనలు
- June 13, 2018షార్జా:షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, 184 మాస్క్‌లు, ముసల్లాస్లలో ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు జరుగుతాయని ప్రకటించింది. ఉర్దు, మలయాళం, తమిళ మరియు ఇంగ్లీషుల్లో మాట్లాడేవారికి అనుగుణంగానూ కొన్ని ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇమామ్ అహ్మద్ ఇబిన్ హన్బాల్ మాస్క్‌లో వినికిడి లోపంతో వున్నవారి కోసం సైన్ లాంగ్వేజ్‌లో ప్రార్థన నిర్వహిస్తారు. షార్జా సిటీలో 5.44 నిమిషాలకు ఈద్ అల్ ఫితర్ ప్రార్ధనలు జరుగుతాయి. అదే సమయానికి అల్ హర్మియా, అల్ బతీయా ప్రాంతంలోనూ ప్రార్ధనల్ని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్‌బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!