ఇల్లీగల్‌ బ్యాచిలర్‌ అకామడేషన్‌ని ఖాళీ చేయించిన అధికారులు

ఇల్లీగల్‌ బ్యాచిలర్‌ అకామడేషన్‌ని ఖాళీ చేయించిన అధికారులు

మస్కట్‌ మునిసిపాలిటీ, అల్‌ ఖువైర్‌ ప్రాంతంలోని ఓ రెసిడెన్స్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇల్లీగల్‌ అకామడేషన్‌ని ఖాళీ చేయించడం జరిగింది. మొత్తం 17 మందిని ఈ అకామడేషన్‌ నుంచి ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. సిటిజన్స్‌ మరియు రెసిడెన్స్‌ అందించిన సమాచారంతో ఈ చర్యలు చేపట్టారు. అర్బన్‌ ఇన్‌స్పెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ తనిఖీల్లో పాల్గొంది. ఇల్లీగల్‌ బ్యాచిలర్‌ అకామడేషన్స్‌పై తగిన చర్యలు తీసుకుంటామనీ, ఎవరూ అలాంటివాటిల్లో అకామడేట్‌ అవ్వొద్దని అధికారులు హెచ్చరించారు. 

 

Back to Top