అమెరికా:ప్రపంచ తెలంగాణ మహాసభలకు ఐఏఎస్ అధికారులు

అమెరికా:ప్రపంచ తెలంగాణ మహాసభలకు ఐఏఎస్ అధికారులు

అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జూన్‌ 29 నుంచి జూలై 1 వరకు హ్యూస్టన్‌లోని జార్డ్‌ ఆర్‌ బ్రౌన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభల్లో ఐఎఎస్‌ అధికారులు పాల్గొంటున్నారు. తమ పాలనతో అందరినీ ఆకట్టుకున్న వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి, ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్య ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు నందినీ సిదారెడ్డి, మేడసాని మోహన్‌, గజం అంజయ్య, డా. సునీతాకృష్ణన్‌ తదితరులు కూడా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

Back to Top