మెడ్‌ప్లస్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగాలు..

మెడ్‌ప్లస్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగాలు..
ఉద్యోగం: సాప్ట్‌వేర్ ఇంజనీర్
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: జులై 18
వెబ్‌సైట్: www.medplusindia.com

Back to Top