హైదరాబాద్‌ నగర బహిష్కరణకు గురైన వ్యక్తులు వీరే..

హైదరాబాద్‌ నగర బహిష్కరణకు గురైన వ్యక్తులు వీరే..

హైదరాబాద్‌ పోలీసులు చివరిసారిగా 2014లో నగర బహిష్కరణ విధించారు. ప్రముఖ రౌడీ షీటర్‌ మహ్మద్‌ జబీర్‌ను 2014లో పోలీసులు నగరం నుంచి బహిష్కరించారు. అంతకుముందు ఆర్థిక నేరాలతో పాటు, మత సమారస్యాన్ని దెబ్బతీస్తున్నారనే వివిధ కారణాలతో యూసుఫ్‌ అలియాస్‌ జంగ్లీ యూసఫ్‌, మహ్మద్‌  కైసర్‌, లేడీ డాన్‌ ఫరాహ్‌ ఫాతిమలకు నగర బహిష్కరణ విధించారు. తాజాగా కత్తి మహేష్, స్వామిజీ పరిపూర్ణానందను బహిష్కరించారు.

 

Back to Top