గవర్నమెంట్‌ పోల్‌: ఒమన్‌లో ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ బ్యాన్‌ చెయ్యాలా.?

గవర్నమెంట్‌ పోల్‌: ఒమన్‌లో ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ బ్యాన్‌ చెయ్యాలా.?

మస్కట్‌: ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ ఎఫైర్స్‌, ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ వినియోగంపై బ్యాన్‌కి సంబంధించి పబ్లిక్‌ పోల్‌ని ప్రారంభించింది. మాల్స్‌, స్టోర్స్‌లో ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగంపై ఈ సర్వేలో అభిప్రాయాలు తెలపడానికి వీలుంది. 'ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను బ్యాన్‌ చేసి, బయోడిగ్రేడబుల్‌ లేదా రీ యూజబుల్‌ బ్యాగ్స్‌ని వినియోగించడానికి మద్దతిస్తారా?' అనే ప్రశ్నతో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 2,558 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 88 శాతం మంది బ్యాన్‌కి అనుకూలంగా ఓటేశారు. 12 శాతం మంది 'నో' చెప్పారు.

 

Back to Top