హజ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫిలిగ్రిమ్స్‌ పాటించాలి

హజ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫిలిగ్రిమ్స్‌ పాటించాలి

జెడ్డా:జెడ్డాలోని బహ్రెయినీ కాన్సుల్‌ జనరల్‌ ఇబ్రహీమ్‌ ఎం అల్‌ మెస్లిమని, బహ్రెయినీ పౌరుల్ని ఉద్దేశించి ఓ ప్రకటన చేసింది. సౌదీ హజ్‌ అథారిటీస్‌ జారీ చేసిన డైరెక్టివ్స్‌, ఇన్‌స్ట్రక్షన్స్‌కి తగ్గట్టుగా వ్యవహరించాలని బహ్రెయినీ పౌరులు, సిటిజన్స్‌, ఫిలిగ్రిమ్స్‌, రెసిడెంట్స్‌కి సూచన చేశారు. అల్‌ మెస్లిమని మాట్లాడుతూ, బోర్డర్‌ చెక్‌పోస్ట్స్‌ వద్ద హజ్‌ పర్మిట్స్‌ని చూపించాలని, మక్కాలోకి నాన్‌ ఫిలిగ్రిమ్స్‌ని సౌదీ అథారిటీస్‌ అనుమతించడంలేదని పేర్కొన్నారు. 

 

Back to Top