2018లో మరిన్ని ఈవెంట్స్‌: బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌

2018లో మరిన్ని ఈవెంట్స్‌: బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌

బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌, 2018లో మిగిలిన నెలల్లో సుమారు 8 దేశాల్లో ఈవెంట్స్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మొరాక్కో, కొలంబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, పాకిస్తాన్‌, బహ్రెయిన్‌, సౌదీ అరేబియా, సౌత్‌ ఆఫ్రికా, ఇండియా తదితర దేశాల్లో ఈ ఈవెంట్‌స జరుగుతాయి. బ్రేవ్‌ గ్లోబల్‌ ఎక్స్‌పాన్షన్‌ 2018 కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మొరాకో, కొలంబియా, పాకిస్తాన్‌, సౌదీ అరేబియా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ని తొలిసారిగా హోస్ట్‌ చేస్తున్నాయి. సౌదీ అరేబియా కూడా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ని హోస్ట్‌ చేస్తోంది. డిసెంబర్‌లో ఈ ఈవెంట్‌ జరుగుతుంది. ప్రస్తుతం 250 అథ్లెట్స్‌, 43 దేశాల నుంచి ఒప్పందం కుదుర్చుకున్నారు. 

 

Back to Top