దుబాయ్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

దుబాయ్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

దుబాయ్:భారతీయులు, భారతీయుల సన్నిహితులు భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ మీడియా ముఖంగా ఆహ్వానం పంపింది. బుధవారం, ఆగస్ట్‌ 15వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 9.30 నిమిషాల వరకు కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, అల్‌ హమ్రియా డిప్లమాటిక్‌ ఎన్‌క్లేవ్‌, దుబాయ్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8.30 నిమిషాలకు ఫ్లాగ్‌ హోయిస్టింగ్‌ నిర్వహిస్తారు, తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 

Back to Top