క్రేన్‌లో ఇరుక్కున్న వలస కార్మికుడు

క్రేన్‌లో ఇరుక్కున్న వలస కార్మికుడు

మస్కట్‌: వలస కార్మొకుడొకరు కన్‌స్ట్రక్షన్‌ క్రేన్‌లో ఇరుక్కుపోయిన ఘటన ఘాలా ఇండస్ట్రియల్‌ ఏరియాలో జరిగింది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. పిఎసిడిఎ బాధిత వ్యక్తిని కాపాడటం జరిగింది. ఈ ఘటనలో బాధిత వ్యక్తికి గాయాలయ్యాయి. హైడ్రో ఎలక్ట్రిక్‌ స్టెయిర్‌కేస్‌ ద్వారా కార్మికుడ్ని రక్షించారు. ఎమర్జన్సీ మెడికల్‌ కేర్‌ని బాధితుడికి అందించిన తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారు. 

Back to Top