కార్ డ్రిఫ్టింగ్: ఒకరి అరెస్ట్
- September 14, 2018మస్కట్: కార్ డ్రిఫ్టింగ్ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి) పేర్కొంది. విలాయత్ ఆఫ్ రుస్తాక్‌లో నిందితుడు, కార్ డ్రిఫ్టింగ్‌కి పాల్పడ్డాడు. నార్త్ బతినా పోలీస్ ఫోర్స్, ఓ వాహన డ్రైవర్ని అరెస్ట్ చేశారనీ, భయభ్రాంతులకు గురిచేసేలా కార్ డ్రిఫ్టింగ్‌కి నిందితుడు పాల్పడ్డాడనీ, ఈ ఘటన విలాయత్ ఆఫ్ రుస్తాక్‌లో జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్‌బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!