ప్రయాణికులను వదిలి వెళ్లిన ఇండిగో

ప్రయాణికులను వదిలి వెళ్లిన ఇండిగో

కోల్‌కత్తాలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కత్తా నుంచి అగర్తల వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రయాణికులకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఎయిర్‌పోర్టులో వేచిచూస్తున్న ఓ ఫ్యామిలీ అలాగే ఆ విమానం కోసం ఎదురుచూస్తూ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. విషయం తెలిసిన ప్రయాణికులు ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై అపెక్స్‌ కన్జ్యూమర్‌ కమిషన్‌ నేషనల్‌ కన్జ్యూమర్‌ డిస్‌ప్యూట్స్‌ రిడ్రెస్‌ల్‌ను ఆశ్రయించారు. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.61వేల పరిహారం విధించింది.

Back to Top