అక్టోబర్‌ 11న మెడికల్‌ సింపోజియం

అక్టోబర్‌ 11న మెడికల్‌ సింపోజియం

బహ్రెయిన్: క్యాన్సర్‌ కేర్‌ గ్రూప్‌ (సిసిజి), కేరళ కేథలిక్‌ అసోసియేషన్‌ (కెసిఎ), ఏస్టర్‌ మెడిసిటీ మరియు కింగ్‌ హమాద్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ (కెఎంయుహెచ్‌)తో కలిసి మెడికల్‌ సంపోజియమ్‌ని అక్టోబర్‌ 11న నిర్వహించనుంది. వికెఎల్‌ ఆడిటోరియంలో ఈ సింపోజియం జరుగుతుంది. సిసిజి ప్రెసిడెంట్‌ డాక్టర్‌ పివి చెరియాన్‌ మాట్లాడుతూ, ఈ ఈవెంట్‌ బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌లోని రెసిడెంట్స్‌ అందర్నీ ఆహ్వానిస్తోందని అన్నారు. ముందు వచ్చినవారికి.. అనే ప్రాతిపదికన సీట్లు కేటాయించడం జరుగుతుంది. ప్రవేశం ఉచితం. పార్టిసిపేట్‌ చేసినవారికి సర్టిఫికెట్లు, ప్రివిలేజ్‌ కార్డులను ఏస్టర్‌ నుంచి అందుతాయి. 
  

 

Back to Top